మాచర్ల-రెంటచింతల మధ్య రైలు ప్రమాదం

మాచర్ల-రెంటచింతల మధ్య రైలు ప్రమాదం లో శనివారం మహిళను రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహం ప్రస్తుతం గురజాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంది. మృతురాలిని ఎవరైనా గుర్తిస్తే, వెంటనే గురజాల హాస్పిటల్కి వచ్చి నడికుడి రైల్వే పోలీసులను లేదా ఎస్సై శ్రీనివాసరావును సంప్రదించాలి అన్నారు.

సంబంధిత పోస్ట్