మంగళగిరి: త్వరలో చేనేత సహకార సంఘ ఎన్నికలు: మంత్రి సవిత

త్వరలో చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత వెల్లడించారు. దీనిలో భాగంగా నూతన సహకార సంఘాలను ఏర్పాటు చేయడంతో పాటు నిద్రాణస్థితిలో ఉన్న సంఘాలను బలోపేతం చేయాలని మంత్రి ఆదేశించారు. మంగళగిరిలోని హ్యాండ్లూమ్, టెక్స్ టైల్స్ కమిషనరేట్ లో వివిధ జిల్లాలకు చెందిన డీడీలు, ఏడీలతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్