అమరావతి రైతు–పేర్ని నాని మధ్య తీవ్ర వాగ్వాదం

ఉండవల్లిలో శనివారం జరిగిన ఘటన నేపథ్యంలో, మాజీ మంత్రి పేర్ని నాని, స్థానిక రైతు మధ్య ఆదివారం తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అంశంపై రైతు పేర్ని నానిని ప్రశ్నించగా, ఆయన ఘాటుగా స్పందించారు. ఇరువురి మధ్య వాగ్వాదం, విమర్శలు, ప్రతివిమర్శలతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్