మంగళగిరి: నాగేశ్వరరావు సస్పెన్షన్‌ను రద్దు చేయాలి: ఏఐటీయూసీ డిమాండ్

మంగళగిరి ఆర్టీసీ డిపో కార్యదర్శి వి. నాగేశ్వరరావుపై యాజమాన్యం ఏకపక్షంగా తీసుకున్న సస్పెన్షన్‌ను తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు డిమాండ్ చేశారు. డ్యూటీ చార్ట్‌లను వివక్షతో వేస్తున్న విషయాన్ని ప్రశ్నించినందుకే ఆయనపై చర్య తీసుకున్నారని శనివారం ఆరోపించారు. మంగళగిరిలో దీక్షలు మూడవ రోజుకు చేరగా, జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్