మంగళగిరి: దేశ ఐక్యతకు కృషిచేసిన వ్యక్తి వల్లభాయ్ పటేల్

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి లోకేష్ ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. దేశ ఐక్యతకు కృషిచేసిన, భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రిగా విశేష సేవలు అందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మృతికి ఆయన నివాళులర్పించారు. ధృడమైన సంకల్పం, అచంచల నాయకత్వం కలిగిన పటేల్ సేవలను జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా స్మరించుకోవాలని లోకేష్ అన్నారు.

సంబంధిత పోస్ట్