వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయడానికి వైవీ సుబ్బారెడ్డి సిద్ధమా అని మంత్రి నారా లోకేశ్ సవాల్ విసిరారు. గురువారం తిరుపతిలో లోకేశ్ మాట్లాడుతూ.. ‘వైవీ సుబ్బారెడ్డిని సూటిగా ఒక విషయం అడుగుతున్నా. ఆనాడు పింక్ డైమండ్ దొంగతనం చేశామని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. ఐదు సంవత్సరాలు ఏం పీకారు. రాజకీయం చేయడం తప్పా.. పవిత్రతను కాపాడరా?’ అని ప్రశ్నించారు.