నెక్స్ట్ జనరేషన్ అగ్రికల్చర్‌పై జాతీయ వర్క్‌షాప్ ప్రారంభం

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామం లోని VVIT యూనివర్సిటీలో ‘నెక్స్ట్ జనరేషన్ అగ్రికల్చర్’ అంశంపై ఐదు రోజుల జాతీయ వర్క్‌షాప్ సోమవారం ప్రారంభమైంది. సెప్టెంబర్ 21 నుంచి 25 వరకు జరిగే కార్యక్రమంలో AI, మెషిన్ లెర్నింగ్, డ్రోన్ టెక్నాలజీ, UAV రిమోట్ సెన్సింగ్, ప్రెసిషన్ ఫార్మింగ్, పంటల విశ్లేషణ, ఇంటెలిజెంట్ డెసిషన్ సిస్టమ్స్ వంటి అంశాలపై నిపుణులు అవగాహన కల్పించనున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕