తాడేపల్లి: కార్మికుల మారే లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నాలుగు లేబర్ కోడ్ ల ను వెంటనే రద్దు చేయాలని, సిఐటియు తాడేపల్లి మండల నాయకులు పల్లె కృష్ణ డిమాండ్ ప్రభుత్వాన్ని చేశారు. తాడేపల్లి పరిధిలోని ప్రాతూరు గ్రామంలో శుక్రవారం సిఐటియు తాడేపల్లి మండల నాయకులు పల్లె కృష్ణ పారిశుద్ధ్య కార్మికులను కలిసి మే 20వ తేదీన జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్