పిడుగురాళ్ల క్వారీలో మృతదేహం

పిడుగురాళ్ల పట్టణంలోని బైపాస్ రోడ్డు సమీపంలోని క్వారీ గుంతలో వృద్ధుడి మృతదేహం శుక్రవారం సాయంత్రం బయటప డింది. స్థానికుల వివరాల మేరకు.. కొందరు క్వారీ వైపు నడుచు కుంటూ వెళుతుండగా మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి ప్రమాదవశాత్తు గుంతలో పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్