కేసనపల్లి ఘర్షణ: నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్

కేసనపల్లిలో జరిగిన ఘర్షణలో తన భర్తపై వీఆర్వో నాగరాజుతో పాటు మరో నలుగురు కర్రలతో దాడి చేశారని బాధితుడి భార్య ఆరోపించారు. ఈ ఘటనలో భర్త చేయి విరిగిందని, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగి దాడికి పాల్పడటం బాధాకరమని పేర్కొంటూ, వీఆర్వోపై శాఖాపరమైన చర్యలు తీసుకుని ఉద్యోగం నుంచి తొలగించాలని ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్