పారిశుధ్య పనులు పరిశీలించిన ఎమ్మెల్యే చదలవాడ

నరసరావుపేట పట్టణంలో స్థానిక రావిపాడు రోడ్, పట్టణంలోని పరిసర ప్రాంతాల్లో వీధులన్నీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు పర్యటించి పారిశుద్ధ పనులను గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు పాల్గొన్నారు. రావిపాడు రోడ్డులో ప్రాంతాలలో మురుగునీటి కాలువలను పరిశీలించారు. వివిధ కూడళ్లలో చెత్త పేరుకుపోవటాన్ని చూచి ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్