నర్సరావుపేటలో రోడ్లు ఊడ్చిన ఎమ్మెల్యే

నర్సరావుపేట పట్టణం 4వ వార్డులో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వార్డు పరిధిలో ఉన్న పనసతోట, మెయిన్ వీధిల్లో మున్సిపల్ సిబ్బంది, పార్టీ కార్యకర్తలతో కలిసి రోడ్లు శుభ్రం చేశారు. వార్డు ప్రజలు పారిశుద్ధ్య మెరుగుదలకు సహకరించాలన్నారు. నరసరావుపేట క్లీన్ అండ్ గ్రీన్ ప్రత్యేక డ్రైవ్ లో భాగస్వాములవడం ద్వారా ఆయా ప్రాంతాలను ఆరోగ్యవంతంగా ఉంచాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్