నరసరావుపేట: క్షణాల్లో బంగారాన్ని కొట్టేశారు

నరసరావుపేటలోని ఓ బంగారు నగల దుకాణంలో శనివారం ముగ్గురు గుర్తుతెలియని మహిళలు కేవలం నిమిషాల్లో బంగారు కమ్మలు తస్కరించారు. కేడియం, బుట్టలతో సహా కమ్మలు ఎత్తుకెళ్లిన వారు, వాటి స్థానంలో నాన్ కేడియం కమ్మలు పెట్టి సిబ్బందిని మోసగించారు. నెంబర్ ప్లేట్ లేని ఆటోలో వారు పారిపోవడం సీసీటీవీలో నమోదైంది. ఇది దొంగల ముఠా పనిగా గుర్తించిన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్