నరసరావుపేట: ప్రమాదాల నివారణకు జాగ్రత్త లు తీసుకోవాలి

చిన్న నిర్లక్ష్యంతోనే పెద్దపెద్ద అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని నరసరావుపేట అగ్నిమాపక అధికారి సుబ్బారావు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో మంగళవారం భాగంగా పట్టణంలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ వేసవిలో అప్రమత్తంగా ఉండాలని, స్మోకింగ్ చేసి నిర్లక్ష్యంగా వదిలేసిన బీడీ, సిగరెట్లో అగ్ని ప్రమాదానికి కారణమవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్