నరసరావుపేట: ఈతకు వెళ్లి.. ఇద్దరు విద్యార్థులు మృతి

సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు బుధవారం కన్నుమూశారు. నరసరావుపేట మండలంలోని పెట్లూరు వారి పాలెం గ్రామ సమీపంలోని సాగర్ కాలవలో ఈ సంఘటన జరిగింది. ఏం రెడ్డి పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న సిహెచ్ తేజ్ కుమార్, ఎన్ఐసీ కళాశాలకు చెందిన గోపిలు సరదాగా ఈతకు వెళ్లారు. కాలువలో నీరు లేకపోవడంతో గుంతలోకి దిగారు. ఎక్కువ లోతు ఉండటంతో, తేజ్ కుమార్, గోపీలు ఈత కొట్టే క్రమంలో ఊపిరాడక చనిపోయారు*

సంబంధిత పోస్ట్