నరసరావుపేటలో ఉద్రిక్తత...

జగన్మోహన్ రెడ్డి చేపట్టిన యువత పోరు కార్యక్రమాన్ని బుధవారం నరసరావుపేటలో చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త చోటు చేసుకోవడంతో పోలీసులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో నరసరావుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కంచెలు అడ్డు వేసిన కూడా వాటిని దాటుకొని వెళ్లారు. దీంతో కలెక్టర్ కు వినతిపత్రం అందజేయడానికి భారీగా తరలి వెళ్లారు.

సంబంధిత పోస్ట్