సామాజిక రుగ్మతలను రూపుమాపిన మహనీయుడు పూలే

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీలో గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రిన్సిపల్ రాజమోహన్ అధ్యక్షతన జరిగిన సభలో యూనివర్సిటీ రిజిస్టర్ హరిబాబు మాట్లాడుతూ విద్య ద్వారా సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు కృషి చేసిన మహనీయుడు పూలే అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్