పర్చూరులో మృతదేహం లభ్యం

పర్చూరు మండలం పర్చూరులో బస్టాండ్ పక్కన శనివారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. వర్షం కారణంగా ఏర్పడిన నీటి కుంటలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పర్చూరు ఎస్సై మాల్యాద్రి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్