చిన్నగంజాం: పోలీస్ లాంచనాలతో జవాన్ అంత్యక్రియలు

బీహార్ లో జవాన్ గా పనిచేస్తున్న చిన్నగంజాం మండలం ములగాని వారి పాలెం కు చెందిన భవన్ నారాయణరెడ్డి పశ్చిమ బెంగాల్ లో మరణించారు. ఆయన మృతదేహాన్ని గురువారం స్వగ్రామానికి తరలించారు. బిఎస్ఎఫ్ జీడి రామచంద్రప్ప, పోలీసులంచనాలతో పాటు ఎమ్మార్వో ప్రభాకర్, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొని ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్