ఇంకొల్లులో మోస్తరు వర్షం

ఇంకొల్లు, దుద్దుకూరు, కొనికి మరియు పరిసర గ్రామాలలో సోమవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తూ ఒక మోస్తరు వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడటంతో ప్రజలు సేదతీరారు. ఈ వర్షం రవి పంటలకు అనుకూలమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల, పర్చూరు, చీరాల ప్రాంతాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది.

సంబంధిత పోస్ట్

✕
✕