పర్చూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్టూరు నుంచి గుంటూరుకు గ్రానైట్ పలకల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాత్రుడికి చెందిన పాలపర్తి శ్రీను, ప్రభుదాస్, నూతలపాడు కు చెందిన సురేంద్రబాబులుగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.

సంబంధిత పోస్ట్