ఇంకొల్లు మండల శాఖ ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి

జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని భారతీయ జనతా పార్టీ ఇంకొల్లు మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలుత శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు, వెని గండ్ల వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తూ, ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, రెండు ప్రధాన మంత్రులు ఉండరని, ఆయన బలంగా విశ్వసించి దేశ సమైక్యతకు నిరంతరం శ్రమించారని అన్నారు.

సంబంధిత పోస్ట్