పర్చూరు మండలం అడుసుమల్లి ఎస్సి కాలనీలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. కుంచపు సందీప్(15) అనే పదో తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఇతని తల్లిదండ్రులు గతంలో మృతి చెందగా తన బాబాయ్ వద్ద ఉంటున్నాడు. ఆదివారం రాత్రి బయటికి టివిఎస్ ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి రాలేదు. దింతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి గాలింపు చేపట్టగా కాలనీకి సమీపంలో ఉన్న కాల్వలో మృతదేహాన్ని తీసి పోస్టుమార్టంకు తరలించారు.