చండ్రాజుపాలెంలో అవగాహన ర్యాలీ

బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెంలో శుక్రవారం డెంగ్యూ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ సోకిన దోమ కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది శిశువులు, చిన్నపిల్లలు, పెద్దలను ప్రభావితం చేసే అనారోగ్యం, తేలికపాటి జ్వరం నుండి అధిక జ్వరం, తలనొప్పి, కళ్ళ వెనుక నొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, దద్దుర్లు వంటి లక్షణాలతో ఉంటాయని డా. దీపిక తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్