పెదకూరపాడు: కార్డెన్ అండ్ సెర్చ్.. 70 బైకులు స్వాధీనం

సరైన పత్రాలు లేని ఎవరైనా వాహనాలు నడిపితే కఠి చర్యలు తప్పవు అని డీఎస్పిీ హనుమంతరావు అన్నారు. పెదకూరపాడు మండలం లగడపాడులో గురువారం ఉదయం సత్తనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి ఒకచోట చేర్చారు. మారణాయుధాలు ఏమైనా దాగి ఉన్నాయా అని ఇళ్లను పరిశీలించారు. సుమారు 70 బైకులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్