పెదకాకాని పరిధిలో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం

గుంటూరు జిల్లా పెదకాకాని పరిధిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు, ప్రయాణికులందరూ ప్రమాదం జరగకముందే సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్

✕
✕