పొన్నూరులో అక్రమ మట్టి తరలింపు..లారీ స్వాధీనం

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న టర్బో లారీని పొన్నూరు రూరల్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పచ్చలతాడిపర్రు గ్రామానికి మట్టిని తరలిస్తున్నట్లు గుర్తించి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్