పొన్నూరు: కడపలో పొన్నూరుకు చెందిన కార్మికుడు మృతి

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపూడి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు శ్రీనివాస్(39)కడపలో పనులు నిమిత్తం వెళ్లి మంగళవారం భవనంపై పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు క్రిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ కు భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ మృతి చెందిన వార్త గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్