పొన్నూరు డిసెంబర్ 3 చలో విజయవాడ జయప్రదం చేయండి

డిసెంబర్ 3న విజయవాడలో జరిగే చలో విజయవాడ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పొన్నూరు నియోజకవర్గ CPI కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం పెదకాకాని పార్టీ కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల 'ఆవేదన యాత్ర' ధర్నా చౌక్ లో జరిగే 'ఆవేదన దీక్షలలో' పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో CPI నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్