పొన్నూరు పట్టణం 18,19 వార్డు, చింతలపూడి గ్రామంలో గురువారం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి దేశంశెట్టి సూర్య ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు ఇంటింటికి వెళ్లి ఇన్సూరెన్స్ బాండ్, ఐడి కార్డు తో కూడిన సభ్యత్వం కిట్లను అందజేశారు. సభ్యత్వ నమోదు చేసుకోవడం వల్ల కలుగు ప్రయోజనాలను దేశం శెట్టి సూర్యా వివరించారు. ప్రతి ఒక్కరూ జనసేన సభ్యత్వం తీసుకోవాలి కోరారు.