పొన్నూరు: అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం

పొన్నూరు అంబేద్కర్ సెంటర్లో మంగళవారం పొన్నూరు అగ్నిమాపక కేంద్రం అధికారి కె ప్రసాదరావు ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాల అవగాహన కార్యక్రమం జరిగింది. మంటలు చెలరేగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణ చర్యలను డెమో ద్వారా ప్రజలకు వివరించారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ జిబిసి రోడ్లో కరపత్రాలు పంచిపెట్టి ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణ పై వివరించారు. అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్