టిడిపి అభ్యర్థుల నామినేషన్ దాఖలు

పొన్నూరు మున్సిపాలిటీకి జరగనున్న ఎన్నికలలో భాగంగా శనివారం నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు 23, 24 వార్డుల నుండి టిడిపి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వేజెండ్ల హనుమంతరావు, పిన్నమనేని శేషరత్నం లు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 16వ తేదీ వరకు కొనసాగనుంది. 17వ నామినేషన్లు స్క్రూటినీ, 18, 19 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.

సంబంధిత పోస్ట్

✕
✕