రోడ్డుపై జారిపడ్డ మద్యం బాక్సులు.. ట్రాఫిక్‌కు అంతరాయం

ప్రత్తిపాడు అంకమ్మగుడి సెంటర్ వద్ద స్పీడ్ బ్రేకర్ దాటుతున్న సమయంలో సోమవారం ఓ లారీ నుంచి మద్యం బాక్సులు రోడ్డుపై జారిపడ్డాయి. బీరు, మద్యం సీసాలు పగిలిపోవడంతో గాజు పెంకులు రోడ్డంతా వ్యాపించి కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్ఐ నరహరి సిబ్బందితో కలిసి రోడ్డును శుభ్రం చేయించి, వాహనాల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్