నా మొదటి జీతం ప్రజలకే: ఎమ్మెల్యే మాధవి

గుంటూరు ఎమ్మెల్యేగా తనకు వచ్చిన రూ. 1. 75 లక్షలు వేతనాన్ని ప్రజలకే ఇస్తున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రూ. 20 వేలు తిరుమల హుండీలో, ప్రజాసేవకు పునర్జన్మనిచ్చిన చంద్రబాబు, నమ్మిన లోకేశ్ అన్న, ఆశీర్వదించిన పవన్ పేర్ల మీద పేదవారికి దుప్పట్లు పంచుతానన్నారు. పేద కార్యకర్తలకు రూ. 50 వేలు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్