గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం తూర్పుపాలెం గ్రామంలో బుధవారం కురిసిన ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి మేరీమాత విగ్రహం పై పిడుగు పడి విగ్రహం పూర్తిగా ధ్వంసం అయింది. ఆ సమయంలో అక్కడ ఎవరు ప్రజలు లేకపోవడం పెను ప్రమాదం తప్పింది.