ప్రత్తిపాడు: అమ్మవార్లకు ఆషాడ మాసం సారె సమర్పణ

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు గ్రామంలోని అద్దంకమ్మ, పోలేరమ్మ అమ్మవార్లకు ఆదివారం భక్తులు ఆషాఢమాసం సంద ర్భంగా సారె, చీరెలు సమర్పించారు. గ్రామం లోని మహిళలు ఉపవాస దీక్షలతో పోతురాజు బొమ్మల దగ్గర నుండి బయలుదేరి గ్రామ దేవతలు శ్రీ అద్దంకమ్మ, పోలేరమ్మ దేవాలయాలకు వెళ్లి అమ్మవార్లకు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్