బ్యాంకు ఖాతా నుంచి రూ.95 వేలు మాయం

గుంటూరు కొత్తపేట ప్రాంతానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ ఏడుకొండలు బ్యాంకు ఖాతా నుంచి రూ.95 వేలు సైబర్ నేరస్థులు డెబిట్ చేశారు. ఈ ఘటనపై ఆయన కొత్తపేట పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్