రేపల్లె: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మోపిదేవి శ్రీనివాసరావు

కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వ్యాపారవేత్త మోపిదేవి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన 2014, 2019, 2024లో రేపల్లె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వానికి తొత్తుగా మారి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్