చిన్నమట్లపూడి వద్ద రోడ్డు ప్రమాదం

నగరం మండలం చిన్నమట్లపూడి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఆటో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్