నిజాంపట్నం హార్బర్ లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారి

తుఫాను కారణంగా నిజాంపట్నం హార్బర్ మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురువేశారు. తుఫాను తీవ్ర ప్రభావం చూపనున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్ళవద్దని మత్స్య శాఖ అధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మత్స్యశాఖ అధికారులు ఆదేశాలతో హార్బర్ లో బోట్ లు నిలిచిపోయాయి. సముద్రంలోకి వెళ్లిన వారి వెంటనే తిరిగి వచ్చేయాలని అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్