స్థల వివాదంలో భర్తలపై కత్తులతో దాడి, ప్రాణహానితో పోలీసులను ఆశ్రయించిన మహిళలు

పందిళ్ళపల్లిలో స్థల వివాదంలో తమ భర్తలపై కత్తులతో దాడి చేసిన కోలా వెంకటేశ్వర్లు, కోలా వాసులు తమను కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని గ్రంధి లిఖిత, వనజ ఆదివారం వేటపాలెం పోలీసులను ఆశ్రయించారు. కేసులో ముద్దాయిలైన వీరు యదేచ్చగా బయట తిరుగుతున్నారని, తమకు వారి నుండి ప్రాణహాని ఉందని వారిద్దరూ ఎస్సై జనార్ధన్ కు మొర పెట్టుకోగా తగిన చర్యలు తీసుకుంటానన్నారు.

సంబంధిత పోస్ట్