సత్తెనపల్లి మండలంలోని రెంటపాళ్లలో మాజీ మంత్రి విడదల రజిని ఆదివారం పర్యటించారు. ఈ నెల 18న మాజీ సీఎం జగన్ అక్కడికి రానున్న నేపథ్యంలో ఆమె వైసీపీ నేతలతో కలిసి రూట్ మ్యాప్ పరిశీలించారు. జగన్ పర్యటన విజయవంతం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులను ఆమె కోరారు.