సత్తెనపల్లిలో భారీ వర్షం.. ఆనందం వ్యక్తం చేసిన రైతులు

సత్తెనపల్లిలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వర్షం రాకతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. తొలకరి వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. దుక్కి దున్ని సాగుకు సిద్ధమవుతున్నానని రైతులు తెలిపారు. ఈ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

సంబంధిత పోస్ట్