సత్తెనపల్లిలో భారీ వర్షం

సత్తెనపల్లి లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షం గురువారం పడింది. భారీ వర్షం పడ్డంతో వాహనాలకు రాకపోకలు తీవ్ర ఇబ్బందు లు పడ్డాయి. కరెంటుకు తీవ్ర అంతరాయం. తుఫాను ప్రభావంతో పల్నాడు జిల్లా ప్రజలు అప్రమితంగా ఉండాలి అని అధికారులు ఆదేశాలు జారీ చేసారు.

సంబంధిత పోస్ట్