జనసేన పార్టీ నరసరావుపేట కమిటీలు సేకరణ

నర్సరావుపేట పార్లమెంట్ కమిటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా, పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన డొక్కాసీతమ్మ అన్నప్రసాద వితరణ నిర్వాహకులు అప్పాపురపు నరేంద్ర, నరసరావుపేటలోని హోటల్ 6ఇన్ లో బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిశారు. గతంలో తాను జులై 1, 2026న సమర్పించిన దరఖాస్తు మిస్ అయినప్పటికీ, మరుసటి రోజు మంగళగిరిలోని స్టేట్ ఆఫీస్ పెద్దలు, ఐటీ విభాగం వారు దరఖాస్తు సమర్పించడానికి అవకాశం కల్పించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్