సమస్యలను పరిష్కరిస్తాం అని ప్రజలకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే

సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళలో మంగళవారం జరిగిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా పాల్గొన్నారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పార్టీలతో సంబంధం లేకుండా అందరి సమస్యలు త్వరితగతిన పరిష్కరించి. ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటానని కన్నా లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్