మాధవ్‌ను కలవడానికి నల్లపాడు స్టేషన్‌కి వచ్చిన అంబటి రాంబాబు

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను కలవడానికి అంబటి రాంబాబు శుక్రవారం నల్లపాడు పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నారు. అధికారుల అనుమతి అవసరమని పోలీసు అధికారులు తెలియజేయడంతో, అంబటి వారితో చర్చించారు. గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడిన అంబటి, అనుమతి కోరారు. అనుమతి రాకపోవడంతో, ఆయన అక్కడి నుండి తిరిగిపోయారు.

సంబంధిత పోస్ట్