తాడికొండ: వైసిపి పార్టీ పదవికి రాజీనామా చేసిన నాగేశ్వరరావు

తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి మున్సిపాలిటీ వింగ్ అధ్యక్షుడు నాయుడు నాగేశ్వరరావు శనివారం పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం లేఖను తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ డైమండ్ బాబుకు "'బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ" కార్యక్రమంలోనాగేశ్వరరావు అందజేశారు. తాడికొండ నియోజకవర్గంలో మున్సిపాలిటీ లేదని దీంతో తన వ్యక్తిగత కారణాలతో పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్