తుళ్ళూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్

తుళ్ళూరు మండలం దొండపాడు వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాయపూడి నుంచి దొండపాడు వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి సీడ్ యాక్సిస్ రోడ్డు మధ్యలో డివైడర్ను ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బోరుపాలెం గ్రామానికి చెందిన సుభాని (38) మృతి చెందగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని. మృతి చెందిన వ్యక్తిని పోస్టుమార్టంకూ పంపించారు.

సంబంధిత పోస్ట్