తుళ్లూరు: నిందితుడని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

ఈ నెల 23న తుళ్లూరు మండలం రాయపూడిలోని మెగా కంపెనీలో జరిగిన ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఎస్పీ జిందాల్, అడిషనల్ ఎస్పీ, డి.ఎస్.పి.తో పాటు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్